AP లో Senior Citizen Card పొందాలి అనుకుంటున్నారా – అయితే Step by Step Guide మీకోసం !
ఆంధ్రప్రదేశ్‌లో సీనియర్ సిటిజన్ కార్డ్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి ! (Senior Citizen Card in Andhra Pradesh) Senior citizen card మీరు 60 ఏళ్లు దాటినవారా? లేదా మీ తల్లిదండ్రులు పెద్దవారై పాలసీల గురించి ఆలోచిస్తున్నారా? 👴👵 అయితే ఈ సమాచారం తప్పక తెలుసుకోవాల్సినది!💡 పెద్దవయసు వచ్చిన తర్వాత జీవితంలో కొన్ని సౌకర్యాలు అవసరం అవుతాయి — ఆర్థికంగా, ఆరోగ్యంగా, ప్రయాణాల్లో, ప్రభుత్వ సేవల్లో! ఇవన్నిటికి ఒక చిన్న కార్డ్ ఎంతో ఉపయోగపడుతుంది.